Coming Soon! Online Booking Facility for Weddings at Tirumala Hills

Coming Soon! Online Booking Facility for Weddings at Tirumala Hills

wedding-tirumala-hills

తిరుమలలో వివాహాలు చేసుకునేందుకు త్వరలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యం : తితిదే ఈవో డా|| డి.సాంబశివరావు

తిరుమల, 25 ఫిబ్రవరి (2016) :
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి పాదాల చెంత తిరుమలలో వివాహం చేసుకునేందుకు త్వరలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పిస్తామని తితిదే కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు వెల్లడించారు. తిరుమలలోని కల్యాణవేదికను గురువారం రాత్రి ఈవో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం రూ.800/- చెల్లించి కల్యాణవేదిక వద్ద వివాహం చేసుకునే అవకాశముందన్నారు. వివాహాలు చేసుకునే జంటలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, ఎక్కువ వివాహాలు జరిగేలా వసతులు విస్తరిస్తామని తెలిపారు. వివాహం చేసుకోవాలనే జంటలు ముందస్తుగా దర్శనం, బస, లడ్డూ ప్రసాదం బుక్‌ చేసుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు. దీనిపై వారం రోజుల్లో సమీక్ష నిర్వహించి విధి విధానాలు ఖరారు చేస్తామని తెలిపారు.

కాగా, కల్యాణవేదిక వద్ద గురువారం ఉదయం 2.00 నుంచి రాత్రి 11.00 గంటల వరకు 69 వివాహాలు జరిగాయి. ఈ సందర్భంగా నూతన జంటలను తితిదే ఈవో డా|| డి.సాంబశివరావు దంపతులు ఆశీర్వదించారు. కొత్త జంటలకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తితిదే శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, అన్నదానం డెప్యూటీ ఈవో వేణుగోపాల్‌, విజివో రవీంద్రారెడ్డి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

Tirumala, 25 February (2016)

Sri Venkatesvara Swamivari Pratyaksadaivamaina at the foot of the Kali Yuga, the TTD online booking facility is provided to get married soon titide Executive Dr.Sambasivarao said. Tirumalaloni kalyanavedikanu Evo examined on Thursday night.

Speaking on the occasion, Evo Rs 800 / – would be married at kalyanavedika paying. Will provide better facilities for married couples, the marriages, in order to ensure that expanded facilities. Pre-wedding couples appearance, lodging, let brownies provided to the Book of Prasad. The review will be finalized within a week to carry out the policies it said.

However, on Thursday morning at kalyanavedika from 2.00 to 11.00 pm there were 69weddings. The new couples to Evo titide || Disambasivaravu blessed couple . Brownies srivari new couples, Vada Prasad handed. Ramana Temple Deputy EO cinnangari titide srivari this event, Deputy Evo annadanam Venugopal, vijivo Ravindra other celebrities took part in the ruling.

Source by TTD News

Leave a Reply to Tirumala Hills

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s